Skip to main content

Posts

Uppenantha ee premaki whatsapp status

 ❤️ To Download This Video Click On The Three Dots Uppenantha ee premakee Guppedantha gunde yemitoo Cheppaleni ee haayiki Bhaashe endhukoo Thiyyanaina ee baadhaki Uppu neeru kanta denikoo Reppapaatu dhuuraanike Viraham endhukoo Oo ninnu chuse ee kallaki Lokamantha inka endhukoo Rendu aksharaala premaki Inni sikshalendhukoo For Complete Lyrics Of This Song Click Here

‎Nijame Ne Chebutunna - Ooru Peru Bhairavakona Songs ‎

   (Music) నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా (Music) వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండె మాటలు తెలుసే కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న (Music) పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగే చాలంటున్న అడుగులతోటి దూరం కొలిచేకన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా Song: Nijame Ne Chebutunna Singer: Sid Sriram Lyrics: Shree Mani Music: Shekar Chandra Movie: Ooru Peru Bhairavakona 

Santhosham Sagam Balam Song Lyrics, Chirunavvutho

  సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా  లేనిపోని సేవచేయకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా  నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ  లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీప...

Monna Kanipinchaavu Song Lyrics in Telugu, Surya Son of Krishnan

మొన్న కనిపించావు మైమరచిపోయాను ‎అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ‎ ‎ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ‎ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే ‎ ‎పరువాల నీ వెన్నెల ‎కనలేని నా వేదన ‎ ‎ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా ‎ఊరంతా చూసేలా అవుదాం జత ‎ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా ‎ఊరంతా చూసేలా అవుదాం జత ‎ ‎మొన్న కనిపించావు మైమరచిపోయాను ‎అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ‎ ‎ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ‎ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే ‎ ‎(Music) ‎ ‎త్రాసులో నిన్నే పెట్టి ‎తూకానికి పుత్తడి పెడితే ‎తులాభారం తూగేది ప్రేయసికే ‎ ‎ముఖం చూసి పలికే వేళ ‎తొలిప్రేమ చూసిన నేను ‎హత్తుకోకపోతానా అందగాడా ‎ ‎ఓ నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి ‎పొగవోలె పరుగున వస్తా తాకనే చెలి ‎వేడుకలు కలలు ఊరు వింతవో చెలి ‎ ‎మొన్న కనిపించావు మైమరచిపోయాను ‎అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ‎ ‎ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ‎ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే ‎ ‎(Music) ‎ ‎కడలి నేల పొంగే అందం ‎అలలు వచ్చి తాకే తీరం ‎మనసు జిల్లుమంటుందే ఈ వేళలో ‎ ‎తల వాల్చి ఎడమిచ్చావే ‎వేళ్ళు వేళ్ళు కలిపేశావే ‎పెదవికి పెదవి దూరమెందుకే ‎ ‎పగటి కలలు కన్నా నిన్ను క...

10 Best Love quotes Famous love quotes

1.Love is not about how many days we spent together, but how much you love every day. 2.Love is the greatest adventure. 3.Every moment I spent with you is a moment I cherish . 4.You make my heart smile. 5.Love isn't perfect, but it’s worth it. 6.You are my favorite place to go when my mind searches for peace. 7.I am yours, don't give myself back to me. — Rumi 8.Love is composed of a single soul inhabiting two bodies. — Aristotle

అవళింతలు ఎందుకు వస్తాయి?/Why Do We Yawn?

తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే మనకి అవలింతలు మొదలౌతాయి. మన జీవితం లో కొన్ని వేల సార్లు ఆవలించడం జరుగుతుంది. మనుషులం మాత్రమే కాదు, జంతువులు కూడా అవలిస్తుంటాయి. మనకి ఒత్తిడిలో ఉన్నా,అలసటగా ఉన్నా, సరిగా నిద్ర లేకపోయినా ఆవలింతలు వస్తూ ఉంటాయి.మన మెదడు మీద ఎక్కువ వొత్తిడి కలిగినప్పుడు మనం ఆవలిస్తూ ఉంటాం.అప్పుడు ఎక్కువ మొత్తం లో చల్లటి గాలిని పీల్చుకుంటాం. మెదడును చల్లబరిచేందుకు, ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అది దోహదం చేస్తుంది. ఆవలింత అనేది ఒకరి నుంచి మరొకరికి సులభంగా పాకుతుంది. ఎవరైనా ఆవలించేటప్పుడు మనం చూసినా కూడా మనకు ఆవలింత వస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడినా , ఆలోచించినా కూడా చాలా మందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇంకో చిన్న విషయం ఏమిటంటే మనల్ని ఎవరైనా గమనిస్తున్నారు అని మీకు అనుమానం వస్తే వారిని చూసి ఒక్కసారిగా ఆవలించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా అనే విషయం.

దోమల గురించి ఆసక్తి కలిగించే విషయాలు. Facts about mosquitos

ఏ కాలంలో అయినా వాతావరణం తో సంబంధం లేకుండా దోమలు మనల్ని ఇబ్బంది పెడుతూ నే ఉంటాయి. చాలా రోగాలు కలగచేస్తూనే ఉంటాయి.అలాంటి దోమల గురించి ఆసక్తి కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. దోమలు 3500 పైగా జాతులు ఉన్నాయి. ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని పీల్చి బ్రతుకుతాయి.ఎందుకంటే అవి గుడ్లు పెట్టి వాటి సంతానాన్ని అభివృద్ధి చెయ్యడానికి రక్తంలో ఉండే ప్రోటీన్ అవసరం. మగ దోమలు ఆకులలో ఉండే పసరు లేదా కాండం లో ఉండే పసరు మాత్రమే పీల్చి బ్రతుకుతాయి. దోమలు ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు.ఎక్కువ దూరం ప్రయాణించలేవు. మగ దోమల కంటే ఆడ దోమలు ఎక్కువ కాలం బ్రతుకుతాయి. మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ వలన 50 అడుగుల దూరం లో ఉన్నా అవి మనల్ని గుర్తించగలవు. దోమలు లేత రంగుల కంటే ముదురు రంగులను ఎక్కువ ఇష్టపడతాయి. మన శరీరంలో ఎక్కువ వేడి ఉన్నా కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.శరీరంలో ఎక్కువ వేడి ఉన్న వారి తలపై దోమలు ఎక్కువగా ఎగరడం మనం చూస్తూనే ఉంటాం.