Monna Kanipinchaavu Song Lyrics in Telugu, Surya Son of Krishnan
మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే (Music) త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ తొలిప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి పొగవోలె పరుగున వస్తా తాకనే చెలి వేడుకలు కలలు ఊరు వింతవో చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే (Music) కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుందే ఈ వేళలో తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేశావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను క...